తెలంగాణ
14 ఏళ్ల బాలుడుతో వివాహిత పరార్ హైదరాబాదులో మకాం
సభ్య సమాజం తలదించుకునేలా కృష్ణాజిల్లా గుడివాడలో 14 ఏళ్ల బాలుడుతో 31 ఏళ్ల యువతి తనకు ఉన్న పిల్లలను భర్తను వదిలిపెట్టి అతనితో హైదరాబాద్ మకాం మార్చింది 8 తరగతి చదువుతున్న బాలుడు అకస్మాత్తుగా కనపడబోయే సరికి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు అతడు తిరిగి ఇంటికి వెళ్ళడానికి డబ్బులు లేక తిరిగి తల్లిదండ్రులకు ఫోన్ చేయడంతో ఈ వివాహిత బాలుడ్ని తీసుకుని వెళ్లి హైదరాబాదులో తన కోరిక తీర్చుకుంటున్న విషయం బయటపడింది దీంతో బాలనగర్ లో వాళ్ళిద్దర్నీ పోలీసులు అదుపులోకి తీసుకొని పరీక్షలు అనంతరం బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు వివాహితపై కిడ్నాప్ కేస్ మరో రెండు కేసులు నమోదు చేసి కోర్టులో హాజరు పర్స్ రిమాండ్ కు తరలించారు




