తెలంగాణ
శంషాబాద్ దగ్గర రోడ్డు ప్రమాదం కాంగ్రెస్ నేత కుమార్తె మృతి

శంషాబాద్ నగర శివారు పరిధిలో శాంతారాయి వద్ద ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత రోడ్డు ప్రమాదం జరిగింది. ఎయిర్పోర్ట్ నుంచి వస్తూ తిరిగి వెళుతుండగా కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొంది కారులో ఓ యువతీ ప్రమాదంలో మరణించగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి మృతి చెందిన యువతి టీ పిసిసి మైనార్టీ విభాగానికి చెందిన ఫిరోజ్ ఖాన్ కుమార్తెగా గుర్తించారు ఆమె మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు



