ముఖ్యాoశాలు

నాపై నా సంస్థ పై తప్పుడు ప్రచారం చేస్తే దావా వేస్తా…

తప్పు చేస్తే ఎవరిని వదిలిపెట్టం అందర్నీ శిక్షిస్తాం మంత్రి అయినా ప్రధాన అయినా ముఖ్యమంత్రి అయిన ఎవరైనా సరే అని చెప్పే చట్టం సాక్షాత్తు పోలీస్ కమిషనర్ బాధితులు వెళ్లి సాహితి చైర్మన్ ఇలా చేస్తున్నాడు మమ్మల్ని అందరినీ మోసం చేశాడు శిక్షించండి కేసులు నమోదు చేయండి అని అడిగితె సదరు కమిషనర్ కేసు తీసుకోo అని కళాఖండిగా చెప్పేశారు, మరొక అడుగు ముందుకు వేసి జూబ్లీహిల్స్ సీఐ ఒక మీడియా ప్రతినిధి సాహితీ చైర్మన్ పై కేసు నమోదు చేశారా అని అడిగితే మాకు ఏ కేసు రాలేదని చెప్పారు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గరలో సాహితీ రియల్ ఎస్టేట్ కార్యాలయం ఉంది వందల మంది రోడ్డు మీద పడి ఏడుస్తుంటే పోలీసులు నేరం జరిగిందని తెలుసుకొని కూడా ఎందుకు అతన్ని ప్రశ్నించలేదు ఎక్కడైనా ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రభుత్వానికి ఎదురు తిరిగిన వారు ఎవరైనా చిన్న తప్పు చేస్తే వారిపై ఇడీలు సిబిఐ ఎంక్వయిరీలు మరీ ఎక్కువగా పోలీసులు ఇంటికెళ్లి గృహ నిర్బంధం చేస్తారు.  ఆ బాధితుల ఆర్తనాదాలు పోలీసులకు వినపడవా సాహితీ చైర్మన్ లక్ష్మి నారాయణ మీడియా కథనాలు వైరల్ గా మారుతున్నాయని అందరిపై దావా  వేస్తానని చెబుతున్నారు డబ్బులు తీసుకొని తప్పుచేసి కనపడకుండా తిరిగి వెదవ పనులు అలవాటు పడ్డ ఒక పెద్ద మనిషిలా చెప్పుకుంటూ సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని మోసం చేసి ప్రజల డబ్బులు కుమ్మరించి టిటిడి బోర్డు సభ్యులుగా పదవి తెచ్చుకున్న వ్యక్తి ఇటువంటి తప్పుడు పనులు చేస్తుంటే ఏం చేస్తున్నారు అని అడిగేవారు ఎవరూ లేరు. పార్టీలు ఉన్నాయి పెద్దమనుషులు ఉన్నారు అందరూ ఉన్నారు కానీ ఈ బాధితులకు ఎవ్వరూ అండగా లేరు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker