వై.రామిరెడ్డి గారు వయస్సు 82 స్వర్గప్రాప్తి 24-01-2019 నటుడు శ్రీనివాసరెడ్డికి నాన్నగారు. ఈయన జయమ్ము నిశ్చయమ్ము రా సినిమా లో బడిపంతులుగా నటించారు మరియు స్వంతనిర్మాణ సంస్థలో నిర్మిస్తున్న చిత్రంలో ఒక ముఖ్య పాత్రలో నటించారు.