తెలంగాణ
వాహనదారులపై చేయి చేసుకున్న ట్రాఫిక్ సిఐ
హైదరాబాద్ కెపిహెచ్బి లో వాహనంపై వెళ్తున్న వ్యక్తిని ఆపి చలానా కట్టమంటూ చెప్పి సమాధానం
చెప్పేలోపే వాహనదారులపై ట్రాఫిక్ సిఐ చేయి చేసుకున్నారు అంతే కాకుండా దుర్భాషలాడి సదర్
వాహనదారుల్ని ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడారు కైతలాపూర్ వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది



