
చందాయ్ పేట గ్రామంలో లెప్రసీ వ్యాధిపై అవగాహన
కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ మహమ్మద్ ఖాజా అని సోద్దిన్
చేగుంట నవంబర్ 21 ప్రయత్నం న్యూస్
చేగుంట మండలం చందాయపేట గ్రామంలో శనివారం రోజున లెప్రసీ వ్యాధిపై అవగాహన కల్పించారు గ్రామంలోని అల్లాడి స్వామి వయస్సు 37 సంవత్సరాలు వారికి సలహాలు సూచనలు భరోసా అందించారు ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్త కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ మహమ్మద్ ఖాజా అని సోద్దిన్ ఇంటి యజమాని తదితరులు పాల్గొన్నారు


