పనిచేసే వారికి గుర్తింపు ఇవ్వాలి…. ఆలోచనతో ఓటేసి మంచివారిని గెలిపించండి……
అభివృద్ధిని కోరుకునే టి ఎస్ ఆర్ ఆంజనేయులు బలపరిచిన మంచం గుర్తు అభ్యర్థిని గెలిపించండి




పనిచేసే వారికి గుర్తింపు ఇవ్వాలి….
ఆలోచనతో ఓటేసి మంచివారిని గెలిపించండి……
తిని పడుకునే వారికి ఓటేస్తే….. ఎక్కడి గొంగళి అక్కడే ఉంటుంది
అందరితో కలిసి ఉండే వారికి ఓటేస్తే…. అభివృద్ధిలో ముందుకెళ్తుంది
డబ్బులు ఆశ చూపే వారికి చెప్పు చూపించండి……
అభివృద్ధిని కోరుకునే టి ఎస్ ఆర్ ఆంజనేయులు బలపరిచిన మంచం గుర్తు అభ్యర్థిని గెలిపించండి
చిన్నగంజాం ప్రయత్నం న్యూస్
ఎవరైనా ఎక్కడైనా అభివృద్ధి జరగాలంటే పనిచేసే వారుండాలి మాటలు చెప్పేవారు కాదు పడుకునే వారు కాదు మత పీడితులు కాదు కేవలం ఒకరికి బాధ కలుగుతుందని తెలిస్తే వెంటనే సహాయపడేవారు కావాలి అటువంటి వారిలో ముఖ్యులు టి ఎస్ ఆర్ ఆంజనేయులు ఆయన తన ఊరికి తన వారికి తనను నమ్ముకున్న వారికి అందరికీ న్యాయం చేసే విధంగా శాశ్వతమైన అభివృద్ధి కోసం పాటుపడే వ్యక్తుల్లో ఒకరు ఆయన బలపరిచిన మంచం గుర్తు అభ్యర్థిని గెలిపించి అందరూ అభివృద్ధిని ప్రోత్సహించండి అని చెబుతున్నది ప్రయత్నం దినపత్రిక ఇకపోతే అభివృద్ధి చేసే వారికి చేయూతనివ్వాలి మధ్యలో వచ్చి మధ్యలో పోయేవారికి ఎందుకు చేయూత కావాలి ఒక ఇంట్లో పుట్టి పక్కింట్లో అభివృద్ధి కోరుకునే వారికి ఎందుకు స్థానం ఇవ్వాలి మన ఇల్లు మనం అభివృద్ధి చేసుకోవాలని లేని వారికి ఎందుకు మనం ప్రోత్సహించాలి వాస్తవాలను తెలుసుకొని ఓటు వేయాలి అది ఎవరైనా సరే ఎవరో చెప్పారు ఏం చేద్దాం అనేది ముఖ్యం కాదు అందరూ గమనించాలి ఎవరు మంచి చేస్తున్నారు ఎవరు చెడు చేస్తున్నారు అనేది ఒక్కసారి చూసుకొని మంచి చేసేవారి వైపు మనమందరం ముందుకు వెళితే అందరికీ మంచి జరుగుతుంది సోపిరాల రెవిన్యూ గ్రామంలో ఉండే సమస్యలు అన్నీ ఇన్ని కాదు ఆ సమస్యలు ఎన్నో సంవత్సరాలుగా ఎంతో మంది రాజకీయ నాయకులు వచ్చిపోతూ ఉండి చూస్తూ ఉండిపోతున్నారే తప్ప ఎవ్వరు కూడా సహాయం చేసింది లేదు ఇప్పటికి కూడా సహాయం చేయాలని ఉద్దేశం ఏ ఒక్క రాజకీయ నాయకుడికి లేదు అకస్మాత్తుగా అనుకోని విధంగా రిజర్వేషన్లు ఒక్కటి కూడా మనకు అనుకూలంగా రాలేదు ఇది సోపిరాల పరిస్థితి దీనికి కారణమైన కొంతమంది వ్యక్తులు మెడలో కండువాలు వేసుకొని తిరుగుతున్నారు ఎందుకు తిరుగుతున్నారో వారికే తెలియదు ఇండియా పాకిస్తాన్ చిన్నగంజాం పంచాయతీలో ఉన్నదని చూపించడానికి కొంతమంది వ్యక్తులు కేవలం పెద్ద పెద్ద రాజకీయ నాయకుల డబ్బుల కోసం చేయకూడని పనులు చేస్తున్నారు మనమంతా ఒక కుటుంబం అనుకున్నాం కానీ వారు మన కుటుంబం కాదు అని మనకు తెలుసు రాక మనం వారికి ఎందుకు సపోర్ట్ చేయాలి అనేది ఇక్కడ పరిస్థితి ఇది టిఎస్ఆర్ ఆంజనేయులు యొక్క మాట ఏది ఏమైనప్పటికీ సోపిరాల గ్రామంలో ఉన్న ప్రజలందరూ సర్పంచ్ గా ఒక మంచి వ్యక్తిని తీసుకురావాలి ఒక మంచి వ్యక్తి చెప్పాడు కాబట్టి అందరూ వినాలి అనేది మన నిర్ణయం కాబట్టి మంచం గుర్తు అభ్యర్థికి మనమందరం సపోర్ట్ చేద్దాం…….

