గ్రామం కోసం ప్రజల కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్కరు ఉన్నత శిఖరాలకు వెళతారు
మంచం గుర్తుకు ఓటేసి.... విజయ బావుటా ఎగరవేయండి .... టి ఎస్ ఆర్ ఆంజనేయులు
సోపిరాల అభివృద్ధి ఆయన లక్ష్యం…..
తిరుగులేని విజయాలు వారి సొంతం
శ్
రామకోటేశ్వర స్వామి ఆశీస్సులతో విజయం టి ఎస్ ఆర్ దే…….
100% ఓటింగ్ పడేలాగా ప్రతి ఒక్కరు తోడ్పడాలి
మంచం గుర్తుకు ఓటేసి…. విజయ బావుటా ఎగరవేయండి
టి ఎస్ ఆర్ ఆంజనేయులు
చిన్నగంజాం ప్రయత్నం న్యూస్ సోపిరాల గ్రామ ప్రజలకు తెలియజేయునది ఏమనగా ఈరోజు 24వ తేదీ ఈరోజు ప్రచారానికి చివరి రోజు . ఈరోజు మన వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే హైదరాబాద్ లాంటి ప్రదేశాల్లో ఉన్నవారు వెంటనే బయలుదేరి రావాలి 100% ఓటింగ్ పడాలి అలాగే సర్పంచ్ ఎన్నికలు కాబట్టి బూత్ ఎక్కడెక్కడ ఎవరెవరువి ఉన్నాయో తెలిసినవారు అందరికీ తెలిసేటట్టు చెప్పాలి అలాగే పోస్టల్ బ్యాలెట్ ఉద్యోగులు తప్పనిసరిగా ఉపయోగించుకోవాలి ఎన్నికలవేళ ఎవరైనా డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నించినప్పుడు అది మీ స్వయం నిర్ణయం అయి ఉంటుంది కానీ ఓట్లు వేసే సమయంలో కానీ ఓట్లు గురించి మాట్లాడే సమయంలో గానీ తను జాగ్రత్తలు తీసుకోవాలి అన్ని వైపుల నుంచి ఎవరెవరో కెమెరాలు పెట్టి ఆ కెమెరాలు అభ్యర్థి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలాగా ఉంటాయి చిన్నగంజాం మండలంలో మొత్తం 12 గ్రామాలు ఉండగా వాటిలో నాలుగు ఏకగ్రీవం కాదా మిగిలిన 8 పంచాయితీల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది మొత్తం ఎనిమిది పంచాయతీలు గాను 92 వాలెట్ బాక్సులు మరియు దానికి తగ్గట్టుగా సిబ్బంది రేపు ఉదయం తమ తమ బూతులకు వెళ్లిపోతారని అధికారులు తెలియజేస్తున్నారు పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకోవాలని అనుకున్న వారు గతంలో ఎలా మీరు ఉపయోగించుకున్నారు అలాగే మరోసారి ఫాలో అయ్యి ఓటును వేస్ట్ కానివ్వకుండా చూసుకోండి వాస్తవాలు ఎప్పుడు చేదుగానే ఉంటాయి అబద్ధాలు చాలా తియ్యగా ఉంటాయి ఇచ్చే 1000 రూపాయలు లేక 2000 లేక 500 రూపాయలు మనకి కుటుంబాలకు ఒక రోజుకే సరిపోతాయి లేక రెండు రోజులకి మూడు రోజులకి సరిపోతాయి కానీ మానవత్వం దెబ్బతింటుంది బాగుపడాల్సిన మన గ్రామం పూర్తిగా దెబ్బ తినే అవకాశాలు ఉన్నాయి అటువంటి ఏమి జరగకుండా ప్రతి ఒక్కరూ కంకణబద్ధులై మీ మీ ఓటును మనకు ఎవరైతే అభివృద్ధి చేస్తారో అవార్డు మెంబర్ కు తప్పనిసరిగా వేయాలి ఎవరి ప్రదేశాల్లో ఉండే వార్డు మెంబర్లకు వారు అవార్డులోకి సంబంధించి అభివృద్ధి చేస్తామని చెప్పారు కాబట్టి ఆ అద్భుతం దగ్గరకు వెళ్లి ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకే పోలింగ్ ఉంటుంది కాబట్టి ఏ పనులు పెట్టుకోకుండా కేవలం ఓటు వేశాకే ప్రతి ఒక్కరూ తమ తమ పనులు చూసుకోవాలని అనుకోండి అనారోగ్యంతో ఉన్నవారు త్వర త్వరగా టిఫిన్ చేసి వెళ్లి క్యూలో ఉంచుకొని ఓట్లు వేసి 100% ఓట్ అయ్యేలాగా చూడండి ప్రస్తుతం సోపిరాల అభివృద్ధిలో వెనుకబడింది కాబట్టి మనకి కావాల్సిన అభ్యర్థి మంచం గుర్తు అభ్యర్థి ఈ అభ్యర్థికి ఓటు వేసి గెలిపిస్తే ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందపడతారు కాబట్టి గత వారం రోజులుగా టీఎస్సార్ ఆంజనేయులు తన శక్తి యుక్తులను ఉపయోగించి ఓటు కోసం తానే స్వయంగా చిన్నగంజాం సోపిరాల గ్రామాల్లో తిరిగి అందరికీ తన వంతుగా ప్రచారం చేసి ఆయనతో పాటు శిఖరం రాంబాబు తుమ్మలపెంట జయరావు మరియు మరి కొంతమంది మహిళలు దాదాపు 100 నుంచి 200 వరకు మహిళలు మరియు పురుషులు అందరూ ప్రచారానికి రావడం నిజంగా చాలా ఆనందదాయకం చిన్నగంజాం మండల పరిధిలోని చిన్నగంజాం పంచాయతీ అభివృద్ధి నీ చేతుల్లోనే చిన్నగంజాం లో ఉండే వివిధ రకాల కుల వృత్తుల వారు సోపిరాల గ్రామంతో ఎంతో అనుబంధం ఏర్పరచుకున్నారు ఈ అంశం పైన ప్రతి ఒక్కరూ తమ తమ అభిప్రాయాలను అభివృద్ధి వైపు చూపిస్తూ తమ ఓటును మంచం గుర్తుకు వేయాలని టి ఎస్ ఆర్ ఆంజనేయులు ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు




