All

సోపిరాల గ్రామస్తులు ఎప్పుడూ రాజకీయం చేయలేదు….. చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తారు…..

అభివృద్ధి మౌలిక సదుపాయాల పైనే దృష్టి పెట్టి ఈ ఎన్నిక గెలవాలి.....

                                                                                                                సోపిరాల గ్రామస్తులు ఎప్పుడూ రాజకీయం చేయలేదు….. చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తారు…..
అభివృద్ధి మౌలిక సదుపాయాల పైనే దృష్టి పెట్టి ఈ ఎన్నిక గెలవాలి…..
చిన్నగంజాం ప్రయత్నం న్యూస్
సోపిరాల గ్రామస్తులు ఎప్పుడు కూడా పెద్దవారు చెప్పిన మాట విని వారి మాటకు జవదాటకుండా పనులు చేసుకుంటూ పోయేవారు ఈరోజు అలా లేదు అయిన వారే కానివారై మత రాజకీయాలను ప్రోత్సహిస్తున్నప్పుడు ఆ రాజకీయాన్ని తిప్పికొట్టేసినందుకు సోపిరాల గ్రామస్తులు అందరూ ఒకే తాటిపై నిలబడి వారికి కావాల్సిన అభివృద్ధి మౌలిక సదుపాయాలు విద్య మరియు వైద్యం ఉపాధి కల్పన నాయకుల్లో పారదర్శకత నాయకుల్ని ప్రశ్నించే తత్వం ఇవన్నీ నేర్చుకోవడం మొదలుపెట్టారు ఇవన్నీ ఎవరు సోపిరాల గ్రామస్తులకు నేర్పలేదు మనవారే మనకు నేర్పి చోద్యం చూడ్డానికి మొదలుపెట్టారు ఎవరు ఎక్కడ మొదలుపెట్టారు అక్కడే వారి నోరు మూపించడానికి సోపిరాల గ్రామస్తులు వారికి కనీస వసతులు అంటే మంచినీరు రోడ్లు ప్రభుత్వం ఇచ్చే అన్ని రకాల సదుపాయాలు పెన్షన్లు ఇలా మరికొంత ముందుకు పోయే ఆలోచిస్తే ఆస్తి నష్టం పంట నష్టం ప్రాణ నష్టం ఇవన్నీటిని ప్రభుత్వానికి చెప్పగలిగిన వ్యక్తులు మన వారై ఉంటే మనకి మేలు కదా గాలివాన కొట్టినప్పుడు మా ఇల్లు దెబ్బతిందని ఎవరు చెప్పాలి సర్పంచ్ లేదా అధికారులు వీరి పరిగణలోనే జరిగిన నష్టాన్ని అంచనా వేసి డబ్బులు ఇవ్వడానికి వీలుంటుంది పెన్షన్లు కూడా ఇలాగే సర్పంచ్ కి తెలియకుండా సర్పంచి పరిమిషన్ లేకుండా ఎక్కడ కూడా పెన్షన్లు ఇచ్చే అవకాశాలు ఉండవు గ్రామపంచాయతీ నుంచి ఇంటి నిర్మాణానికి గాని లేదా మరి ఏదైనా సరే నిర్మాణం చేయాలంటే కూడా పంచాయతీ పర్మిషన్ తీసుకోవాలి . ఇలాంటి పర్మిషన్లు కావాలన్నా సర్పంచ్ మన వాళ్ళై ఉండాలి గతంలో వచ్చిన సర్పంచ్లందరూ దేవుడు మనకు ఇచ్చిన వనరులను మొత్తాన్ని సర్వనాశనం చేసి అన్ని గుంటలు చేసి వదిలిపెట్టారు ఇంకా మిగిలింది కేవలం ఒకే ఒక దిబ్బ అది కూడా శ్రీ లలితా పరమేశ్వరి రామకోటేశ్వర స్వామి దేవస్థానం ఉన్నది కాబట్టి ఆదిభైన ఆగింది లేకుంటే గతంలో ఉన్న సర్పంచ్లు ఉప సర్పంచ్ వార్డు మెంబర్లు అందరు కూడా అది కూడా కొట్టేసి గుడిని ఒంటరిదాన్ని చేసి వదిలిపెట్టేసేవారు ఇప్పుడు జరగబోయేది అదే మనం ఎవరినైతే నిలబెట్టేమో మంచం గుర్తుకు సంబంధించిన వారు గెలవకపోతే మన గుడిని కూడా కదిలించే ఏర్పాట్లలో అవతల వారు ఉంటారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు కులాలు, మతాలు ఎన్ని సృష్టించి వాటి ద్వారా మరింత రాజకీయం చేయడానికి మనలో నలుగురు ముందుకు వెళ్లారు అంటే పెద్దల అండలు చూసుకుని ఎవరో వస్తారు ఏదో చేస్తారు అన్ని ఇస్తారు అని వారికి కొమ్ముకాస్తున్నారు కానీ చివరకు ఎక్కిన ప్రతి మెట్టు ఎవరైనా సరే దిగి రావాల్సిందే పదవులు శాశ్వతం కాదు పార్టీలు శాశ్వతం కాదు జీవితమే శాశ్వతం కాదు కానీ ఒకటి శాశ్వతం అది ఊరికి చేసిన మేలు మరొకటి అమ్మ నాన్నలను చూసినా విధానం ఇది బతికినంత కాలం చనిపోయిన కానీ చెప్పుకుంటారు అలా చేసేవారు మన సోదరులు చాలామంది ఉన్నారు . అలాంటి వారి మధ్యలో నుంచి కొందరు వెళ్లి ఏదో చేయాలని చూస్తున్నారు కాబట్టి వారిని తిప్పి కొట్టి మన మంచం గుర్తుకు సంబంధించిన వారిని టీఎస్సార్ ఆంజనేయులు నిలబెట్టిన వ్యక్తిని గెలిపించి మన ఊరి భవిష్యత్తును ముందుకు నడిపించే విధంగా అందరూ ఉంటారని ఆశిస్తాం మరొక మాట మీ సమస్యలు డబ్బులు రూపంలో కాకుండా ఎటువంటి సమస్యలైనా మా దృష్టికి తీసుకొస్తే వాటిని పరిష్కరించేందుకు మీ ముందు మేము ఉంటాం గుర్తుపెట్టుకోండి మన వారిని గెలిపిస్తే మనకు జయం బయట వారిని గెలిపిస్తే మనకు భయమే పెడతారు వారు ఏది కావాలో నిర్ణయించుకోండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker