All
అయ్యప్ప స్వామిపై అడిబట్ల ACP దాడి చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం!
ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసు అధికారే ఇలా వ్యవహరించడం బాధాకరం

అయ్యప్ప స్వామిపై అడిబట్ల ACP దాడి చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం!
అయ్యప్ప స్వామి మాల ధరించిన భక్తుడి
ని అవమానించడం, దూషించడం, భౌతికంగా దాడి చేయడం హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే.
ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసు అధికారే ఇలా వ్యవహరించడం బాధాకరం.
ఈ ఘటనపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, సమగ్ర విచారణ జరిపి ఆదిభట్ల ఏసీపీపై కఠిన చర్యలు తీసుకోవాలి. అయ్యప్ప స్వామి భక్తుడికి న్యాయం చేయాలి.

