All
ఎన్ని జన్మలు పుణ్యం ఫలము స్వామి నీ పవిత్రమైన పవిత్రమైన మాల ధరించే భాగ్యం నాకు కలిగింది

ఎన్ని జన్మలు పుణ్యం ఫలము స్వామి
నీ పవిత్రమైన పవిత్రమైన మాల ధరించే భాగ్యం నాకు కలిగింది
కోహిర్… ప్రయత్నం న్యూస్
కోహిర్ మండల్ చింతల్ ఘట్ తమ్మని తోట విజయ్ కుమార్ ఐదవ సారి అయ్యప్ప మాల వేసుకుని భక్తిశ్రద్ధలతో నేమ్ నిష్ఠలతో మండలం 41 రోజు పూర్తి చేసుకొని ఈరోజు అయ్యప్ప మొక్కు తీర్చుకోవడానికి ఇరుముడి వేసుకొని శబరిమలై కి నీ స్థలం కు వచ్చి నీ దర్శనం భాగ్యం కొరకు శబరిమలై కి వచ్చాను స్వామి స్వామియే అయ్యప్ప


