All

పట్టుదలకు వయసుకు సంబంధం లేదు……. 70 ఏళ్లు పైబడిన టీఎస్సార్…. ఛాలెంజ్ గా తీసుకున్న సర్పంచ్ ఎన్నికలు

ఆయన బలం బలగం సోపిరాల గ్రామమే.....

పట్టుదలకు వయసుకు సంబంధం లేదు…….
70 ఏళ్లు పైబడిన టీఎస్సార్…. ఛాలెంజ్ గా తీసుకున్న సర్పంచ్ ఎన్నికలు
ఆయన బలం బలగం సోపిరాల గ్రామమే…..
చిన్నగంజాం ప్రయత్నం న్యూస్
సర్పంచ్ ఎన్నికలు టి ఎస్ ఆర్ ఆంజనేయులు కు ప్రతిష్టాత్మకంగా ముందుకు కదిలాయి కేవలం తన ఊరు తన వాళ్లు తరతరాలు చెప్పుకునే విధంగా ఎంతో బాగు చేయాలని ఎంతో ఉన్నత స్థితికి తీసుకువెళ్లాలని ఎన్ని తరాల పోయినా గ్రామం చెక్కుచెదరకుండా చేసే విధంగా ముందుకు నడవాలని సర్పంచ్ ఎన్నికల్లో వైయస్సార్ ఆంజనేయులు తన వయసును కూడా లెక్కచేయకుండా ఎండను లెక్కచేయకుండా దూరాన్ని లెక్కచేయకుండా దాహాన్ని లెక్కచేయకుండా ప్రతి ఒక్కరి ఇంటిని సందర్శించి అందరితో మాట్లాడి అందరికీ చెప్పి మనం గెలవాలి అని ముందుకు కదలాలి ప్రతి ఒక్కరూ చాలెంజిగా తీసుకోవాలి అని చెప్పుకుంటూ తన సైన్యాన్ని ముందుకు నడిపించుకుంటూ సైన్యాధిపతిలా ముందుకు కదిలి ప్రచారం నడుపుతున్నారు ఆయనలాంటివారు అంత వయసులో ఉన్నవారు ఎంతోమంది ఇంట్లో ఉండి కదలలేని పరిస్థితుల్లో ఉంటే ఆయన మాత్రం ఊరి బాగు కోసం ఎంతో శ్రమ పడుతున్నారు ప్రతి ఒక్కరు ఆయనకు తోడుగా నిలుద్దాం . మీ సమస్యలన్నీ ఎన్ని ఉన్నా అది భూమి కానీ ఇల్లు కానీ ఇంకా ఏదైనా సమస్యలు కానీ అన్నిటిని పరిష్కరించే విధంగా ముందుకు కదిలే ఒకే ఒక ప్రయత్నం సర్పంచ్ గెలిపించుకోవడమే టి.ఎస్.ఆర్ కు అండగా నిలబడి అందరూ ముందుకు కదలాలి అనేది ప్రయత్నం దినపత్రిక యాజమాన్యం కోరుకునే అంశం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker