చేగుంట గ్రామపంచాయతీ కార్యాలయంలో ఇందిరమ్మ
జీవిత బీమా పథకం
చేగుంట నవంబర్ 23 ప్రయత్నం న్యూస్
చేగుంట మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో సోమవారం రోజు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ఆన్లైన్లో నమోదు ప్రక్రియను వేగవంతంగా జరుగుతుందని పంచాయతీ కార్యదర్శి వెంకటేష్ కంప్యూటర్ ఆపరేటర్ చిట్టబోయిన శ్రీనివాస్ తెలిపారు ఈ సందర్భంగా లబ్ధిదారుల వివరాలను ఆన్లైన్లోనే నమోదు చేసి ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తుందని పేర్కొన్నారు



