All
కొనుగుట్ల వారి పాలెం లో ఒకటో నెంబర్ వార్డు పోటీ చేస్తున్న ఉమ్మారెడ్డి వెంకటేశు గెలిపించండి ఉంగరం గుర్తుకు ఓటేసి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన ఉమారెడ్డి వెంకటేష్ ను గెలిపించాలని కోరుతున్నారు
ఉంగరం గుర్తుకు ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించి ఆయనను ఆశీర్వదించవలసిందిగా కొనుగుట్ల వారి పాలెం ప్రజలు కోరుతున్నారు

కొనుగుట్ల వారి పాలెం లో ఒకటో నెంబర్ వార్డు పోటీ చేస్తున్న ఉమ్మారెడ్డి వెంకటేశు గెలిపించండి ఉంగరం గుర్తుకు ఓటేసి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన ఉమారెడ్డి వెంకటేష్ ను గెలిపించాలని కోరుతున్నారు కొనుగుట్ల వారి పాలెం లో ప్రతి ఒక్క వీధిలో అసలు చేసిన మంచి పనులు అతను చేసిన సహాయ సహకారాలు మరువలేనివి దానికి బదులుగా ఉమారెడ్డి వెంకటేష్ ను అఖండ మెజార్టీతో గెలిపించి ఒకటో వార్డు సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకోండి గ్రామం బాగుపడాలన్న మున్సిపాలిటీ బాగుపడాలన్న ఏది బాగుపడాలన్న వ్యక్తి మంచివాడై ఉండాలి ఆ మంచితనం ఉమారెడ్డి వెంకటేష్ కు ఉంది కాబట్టి ఉంగరం గుర్తుకు ఓటేసి
అఖండ మెజార్టీతో గెలిపించి ఆయనను ఆశీర్వదించవలసిందిగా కొనుగుట్ల వారి పాలెం ప్రజలు కోరుతున్నారు
