All

అయ్యప్ప పూజలు…. ఊరి బాగోగులు చర్చించిన టి.ఎస్.ఆర్

కొత్తగా ఎన్నికైన ఎంపిటిసి కి సన్మానం.....

కొత్తగా ఎన్నికైన ఎంపిటిసి కి సన్మానం…..
అయ్యప్ప పూజలు…. ఊరి బాగోగులు చర్చించిన టి.ఎస్.ఆర్
అందరూ కలిసికట్టుగా ఉండి సర్పంచిని గెలిపించుకుందాం
చిన్నగంజాం ప్రయత్నం న్యూస్
సోపిరాల గ్రామ ప్రజలు మొ త్తం ఒకే మాట మీద ఉండి రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో మన దగ్గర ఉన్న మనతో కలిసి ఉన్న వ్యక్తిని ఎన్నికల్లో నిలబెట్టి సర్పంచిగా గెలిపించుకోవాలని టి ఎస్ ఆర్ ఆంజనేయులు ఆదివారం నాడు జరిగిన గ్రామ అభివృద్ధి కార్యక్రమాల సమావేశంలో అన్నారు దీంతోపాటు కొత్తగా ఎన్నికైన ఎంపీటీసీని సన్మానించారు అంతేకాకుండా గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ లలితా పరమేశ్వరి రామకోటేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి మరియు అయ్యప్ప స్వామి పూజలు అన్నదానం మరియు గ్రామంలో గాలివానకు జరిగిన నష్టాన్ని ప్రభుత్వం వెంటనే లెక్కించి ప్రజలకు అందజేసే విధంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన పేరుపేరునా కోరారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ పెద్దలు మరియు యువత అందరూ ఒకే మాట మీద ఉండే విధంగా మాట్లాడి మనకు ఇప్పటివరకు జరిగిన నష్టాన్ని ఇకపై జరక్కుండా చూసుకోవాలని ప్రత్యేకంగా ఆయన కోరారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker