All
చందాయి పేట కసాన్పల్లి గ్రామాలలో ప్రత్యేక గ్రామసభలు
రైతులకు ఎంపీడీవో చిన్నారెడ్డి గారు అవగాహన మరియు ఆరోగ్య సూచనలు నీటి పొదుపు మరియు VBGRAMG గురించి అందులో కలిగే పని దినములు మరియు పనుల గురించి పంట కుంటల మరియు సోప్ పిట్ ల గురించి వివరించడం జరిగింది

చందాయి పేట కసాన్పల్లి గ్రామాలలో ప్రత్యేక గ్రామసభలు
చేగుంట నవంబర్ 21 ప్రయత్నం న్యూస్
కసాన్ పల్లి మరియు చందాయి పేట గ్రామాలలో గ్రామపంచాయతీ ఆవరణలో జరిగిన ఎల్ నినో గ్రామసభ కి హాజరైన ఎంపీడీవో చిన్నారెడ్డి, తహసిల్దార్ బాల లక్ష్మి, ఎంపీ ఓ ఏ ప్రకాష్, ఏ పీ ఓ శ్వేత, మిషన్ భగీరథ ఏ ఈ దివ్యశ్రీ, వ్యవసాయ అధికారి హరిప్రసాద్, వైద్య సిబ్బంది మహమ్మద్ ఖాజా అని సోద్దిన్ ఇరిగేషన్ ఏఈ, వెటర్నరీ అసిస్టెంట్, సర్పంచ్, పాలకవర్గ సభ్యులు, పంచాయతీ కార్యదర్శి గ్రామస్తులు పాల్గొన్నారు, ఇట్టి కార్యక్రమంలో ఎల్ నినో ప్రభావము వలన రైతులకు ఎంపీడీవో చిన్నారెడ్డి గారు అవగాహన మరియు ఆరోగ్య సూచనలు నీటి పొదుపు మరియు VBGRAMG గురించి అందులో కలిగే పని దినములు మరియు పనుల గురించి పంట కుంటల మరియు సోప్ పిట్ ల గురించి వివరించడం జరిగింది



