All

వ్యవసాయ రుణాలు ఇస్తున్నాం బంగారంపై కూడా రుణాలు ఇస్తున్నాం

చేగుంట మండల తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ వినయ్ కుమార్

వ్యవసాయ రుణాలు ఇస్తున్నాం బంగారంపై కూడా రుణాలు ఇస్తున్నాం

తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ వినయ్ కుమార్

చేగుంట నవంబర్ 21 ప్రయత్నం న్యూస్

చేగుంట మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ వినయ్ కుమార్ మాట్లాడుతూ మండలంలోని ప్రజలు బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు మా బ్యాంకులో డిపాజిట్లపై అధిక వడ్డీ ఇస్తున్నామని మరియు రైతులకు వ్యవసాయ రుణాలు ఇస్తున్నామని బంగారంపై రుణాలు ఇస్తున్నామని వారు తెలిపారు ఈ అవకాశాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకొని బ్యాంకు సేవలు పొందగలరని వారు తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker