All
జిహెచ్ఎంసి పరిధిలోని శంషాబాద్ మున్సిపాలిటీ తొండుపల్లి చెరువు కబ్జా కోరులపై కొరడా జులిపించిన హైడ్రా అధికారులు.
తొండుపల్లి చెరువు పూర్తి విస్తీర్ణం 75 ఎకరాల చుట్టూ ఫెన్సింగ్ వేసి చెరువును కాపాడిన హైడ్రా.

ఎఫ్ టి ఎల్, బఫర్, లో భారీగా కమర్షియల్ షెడ్లు, గోదాములు నిర్మాణాలు చేసినబడా బాబులను వదిలేసి దళితులు చదును చేస్తున్న భూములను ఫెన్సింగ్ వేసినారు అంటూ అధికారులపై స్థానికుల విమర్శలు