All

బాసర సరస్వతి దేవిని దర్శించుకున్న చేగుంట పట్టణానికి చెందిన వీరాంజనేయ స్వామి ఆలయ ధర్మకర్త తలకొక్కుల అశోక్

వీరాంజనేయ స్వామి ఆలయ ధర్మకర్త తలకొక్కుల అశోక్ సోమవారం రోజున బాసర సరస్వతి దేవి నీ దర్శించుకున్నారు

బాసర                                                                                                                                                                                సరస్వతి దేవిని దర్శించుకున్న చేగుంట పట్టణానికి చెందిన వీరాంజనేయ స్వామి ఆలయ ధర్మకర్త తలకొక్కుల అశోక్


చేగుంట నవంబర్ 23 ప్రయత్నం న్యూస్

చేగుంట మండల కేంద్రానికి చెందిన చెరువు గట్టు వీరాంజనేయ స్వామి ఆలయ ధర్మకర్త తలకొక్కుల అశోక్ సోమవారం రోజున బాసర సరస్వతి దేవి నీ దర్శించుకున్నారు వారు మాట్లాడుతూ అమ్మవారి దయ ప్రజలపై ఉండాలని కరువు కాటకాలు రాకుండా చూడాలని మొక్కుకున్నానని వారు తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker