All

కేరళంలో జరిగిన ఘోర ప్రమాదంలో ఐదుగురు త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు.

కారు ఒక్కసారిగా దూసుకురావడంతో వారు షాక్ కు గురయ్యారు.

* కేరళంలో జరిగిన ఘోర ప్రమాదంలో ఐదుగురు త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు.

* నెడుమంగాడ్-వితుర రోడ్డుపై అతివేగంతో వచ్చిన కారు నియంత్రణ కోల్పోయి ఓ షాపులోకి దూసుకెళ్లింది.

* ఆ సమయంలో షాపు బయట నిల్చున్న నలుగురు మహిళలు, ఓ చిన్నారి త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు.

* కారు ఒక్కసారిగా దూసుకురావడంతో వారు షాక్ కు గురయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker