All
శివపార్వతుల కళ్యాణం ముఖ్యఅతిథిగా చేగుంట మండల ఉపసర్పంచల ఫోరం అధ్యక్షుడు మహమ్మద్ రఫీ
శివపార్వతుల కళ్యాణంముఖ్యఅతిథిగా చేగుంట మండల ఉపసర్పంచల ఫోరం అధ్యక్షుడు మహమ్మద్ రఫీ
చేగుంట నవంబర్
23 ప్రయత్నం న్యూస్
చేగుంట మండలం
ఉల్లి తిమ్మాయిపల్లి గ్రామంలో కార్తీక మాసం సందర్భంగా శివపార్వతుల కళ్యాణం పురోహితులు బ్రహ్మశ్రీ పోరండ్ల రాఘవేంద్ర శర్మ గారిచే శివపార్వతుల కళ్యాణం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చేగుంట మండల ఉపసర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు మహమ్మద్ రఫీ హాజరై కళ్యాణాన్ని తిలకించారు వారు మాట్లాడుతూ కాకతీయ కాలంలో కట్టిన రాజరాజేశ్వర స్వామి గుడి ఎంతో ప్రాముఖ్యమైనదని వారు అన్నారు మరియు దేవాలయానికి ప్రతినెల 5000 రూపాయలు ధూప దీప నైవేద్యం కు ఇస్తానని హామీ ఇచ్చారు



