All
2027 జూన్ 26 నుంచి జూలై 7వ తేదీ వరకు గోదావరి పుష్కరాలు
2027 జూన్ 26 నుంచి జూలై 7వ తేదీ వరకు గోదావరి పుష్కరాలు
రాజమహేంద్రవరం ప్రయత్నం న్యూస్:
రాజమహేంద్రవరంలో గోదావరి పుష్కర శోభ
పుష్కరాల నేపథ్యంలో దేవాలాయాల్లో విస్తృత ఏర్పాట్లు
37 దేవాలయాలను గుర్తించిన దేవదాయ ధర్మదాయ శాఖ
ఆలయాల్లో సౌకర్యాలపై ఉన్నతాధికారుల సమీక్ష
సమీక్ష నిర్వహించిన ఎండోమెంట్స్ కమిషనర్ కె.రామచంద్ర మోహన్
రాజమహేంద్రంవరం శ్రీ గౌతమి జీవ కారుణ్య సంఘం ఆవరణలో కాన్ఫరెన్స్ హాల్
హాల్ నిర్మాణంపై ఇంజనీరింగ్ సిబ్బందికి కమిషనర్ సూచనలు
భక్తులకు తాగునీరు, తాటాకు పందిళ్లు, షామియానాలు ఏర్పాటు చేయాలని ఆదేశం




