All
చేగుంట మోడల్ స్కూల్ లో విద్యార్థులకు త్రాగునీరు కొరకు బోర్ ఏర్పాటు
ప్రిన్సిపల్ ఎం చంద్రకళ వెల్లడి

చేగుంట మోడల్ స్కూల్ లో విద్యార్థులకు త్రాగునీరు కొరకు బోర్ ఏర్పాటు
చేగుంట నవంబర్ 23 ప్రయత్నం న్యూస్
చేగుంట మండల కేంద్రంలోని చేగుంట మోడల్ స్కూల్ లో సోమవారం రోజున మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశాల మేరకు పాఠశాల ఆవరణలో బోర్ వేశారు పుష్కలంగా నీళ్లు పడ్డాయని ప్రిన్సిపల్ చంద్రకళ తెలిపారు ఈ కార్యక్రమానికి సండ్రుగు స్రవంతి సతీష్ హాజరై కొబ్బరికాయ కొట్టి బోర్డును ప్రారంభించారు పాలకవర్గం కూడా హాజరయ్యారు ఉపాధ్యాయ బృందం ప్రశాంత్ నరసింహ చారి వ్యాయామ ఉపాధ్యాయుడు దిలీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు




