
ఓం శ్రీ గురుభ్యోనమః
ఫిబ్రవరి 13, 2020
శ్రీ వికారి నామ సంవత్సరం
ఉత్తరాయణం శిశిరఋతువు
మాఘ మాసం బహుళ పక్షం
తిధి:పంచమి రా2.30 తదుపరి షష్ఠి
వారం:గురువారం (బృహస్పతివాసరే)
నక్షత్రం:హస్త మ2.44 తదుపరి చిత్త
యోగం:శూలం రా1.26 తదుపరి గండం
కరణం:కౌలువ మ3.40 తదుపరి తైతుల రా2.30 ఆ తదుపరి గరజి
వర్జ్యం :రా10.12 – 11.41
దుర్ముహూర్తం:ఉ10.20 – 11.05 &
మ2.53 – 3.39
అమృతకాలం :ఉ9.09 – 10.38
రాహుకాలం :మ1.30 – 3.00
యమగండం/కేతుకాలం:ఉ6.00 – 7.30
సూర్యరాశి :మకరం
చంద్రరాశి : కన్య
సూర్యోదయం :6.32
సూర్యాస్తమయం : 5.57
కుంభ సంక్రమణం :సా6.27
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి



