All
శంషాబాద్లో దారుణ హత్య.. ఎంఐఎం నాయకుడు ముర్తుజ పైల్వాన్ దారుణ హత్య
హిమాయత్ సాగర్ ఈకో పార్క్ సమీపంలో కత్తిపోట్ల కలకలం. ముర్తుజ పైల్వాన్పై గుర్తుతెలియని వ్యక్తుల దాడి.
శంషాబాద్లో దారుణ హత్య.. ఎంఐఎం నాయకుడు ముర్తుజ పైల్వాన్ దారుణ హత్య
హిమాయత్ సాగర్ ఈకో పార్క్ సమీపంలో కత్తిపోట్ల కలకలం.
ముర్తుజ పైల్వాన్పై గుర్తుతెలియని వ్యక్తుల దాడి.
కత్తులతో విచక్షణారహితంగా పొడిచిన దుండగులు.
తీవ్ర రక్తస్రావంతో ప్రాణాపాయ స్థితిలోకి బాధితుడు.
వెంటనే అత్తాపూర్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలింపు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ముర్తుజ పైల్వాన్.
మృతుడు ఎంఐఎం పార్టీకి చెందిన వ్యక్తిగా గుర్తింపు
రాజేంద్రనగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న ముర్తుజ పైల్వాన్.


