టి ఎస్ ఆర్ ఆంజనేయులు ప్రచారం అదుర్స్…….
పక్కనే శిఖరం రాంబాబు మాజీ ఉపసర్పంచ్
దాదాపు 200 మంది కార్యకర్తలతో టిఎస్ఆర్ ప్రచారం
ఎంతో ఆదరణ చూపిస్తున్న ప్రజలు
కుల మత భేదాలు మరిచి పెద్ద చిన్న తారతమ్యాలు వదిలిపెట్టి అందరు మనవారే అంతా మనమే అంటూ ప్రచారంలో దూసుకుపోతున్న టీఎస్సార్ ఆంజనేయులు మంచం గుర్తు తరఫున అందరికీ పేరుపేరునా అడిగి ఓట్లు వెయ్యమని చెబుతున్న దృశ్యాలు

