All

చేగుంట పట్టణంలోని ఎస్సీ బాయ్స్ హాస్టల్ లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వారిచే మెడికల్ క్యాంప్

హాస్టల్ విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించమని అవసరమైన వారికి తగు పరీక్షలు చేసి మందులు అందజేశామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ రమేష్ ఏఎన్ఎం కరణం నాగమణి నవనీత ఆశా కార్యకర్త శేఖమ్మ పాల్గొన్నారు

చేగుంట పట్టణంలోని ఎస్సీ బాయ్స్ హాస్టల్ లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వారిచే మెడికల్ క్యాంప్

చేగుంట నవంబర్ 21 ప్రయత్నం న్యూస్

చేగుంట మండల కేంద్రంలోని ఎస్సీ బాయ్స్ హాస్టల్లో శనివారం రోజున ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వారిచే హాస్టల్ విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ మహమ్మద్ కాజా అని సోద్దిన్ మాట్లాడుతూ హాస్టల్ విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించమని అవసరమైన వారికి తగు పరీక్షలు చేసి మందులు అందజేశామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ రమేష్ ఏఎన్ఎం కరణం నాగమణి నవనీత ఆశా కార్యకర్త శేఖమ్మ పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker