All
కూకట్పల్లి ట్రక్ పార్క్‌ను తొలగించవద్దని డిమాండ్ చేస్తూ నేడు నిరాహార దీక్ష చేపట్టిన కూకట్పల్లి ఎమ్మెల్యే, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ మాధవరం కృష్ణారావు
కూకట్పల్లి ఎమ్మెల్యే, ప్రజల కోసం పోరాటం… ప్రజల హక్కుల కోసం ఉద్యమం!
గారిని మర్యాదపూర్వకంగా కలిసి నా సంఘీభావాన్ని, సంపూర్ణ మద్దతును తెలియజేయడం జరిగింది.
ఈ సందర్భంగా మాజీ BRS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కార్తీక్ రాయలగా మాధాపూర్ డివిజన్ తరపున కృష్ణారావు గారిని కలిసి ఈ పోరాటానికి మద్దతు ప్రకటించడం జరిగింది.
ప్రజా సమస్యల పరిష్కారం కోసం, ప్రజల హక్కుల పరిరక్షణ కోసం ప్రజల పక్షాన నిలబడే ప్రతి పోరాటానికి మా మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది.
ప్రజల కోసం పోరాటం… ప్రజల హక్కుల కోసం ఉద్యమం!



