హైదరాబాదులో ఉద్యోగాల పేరిట దందా…. కోటి రూపాయలు పైన మోసపోయిన నిరుద్యోగులు.
రక్షించండి అంటే..... బ్క్షక్షించే పనిలో పోలీసు యంత్రాంగం
హైదరాబాదులో ఉద్యోగాల పేరిట దందా…. కోటి రూపాయలు పైన మోసపోయిన నిరుద్యోగులు.
మోసపోయిన వారు కేసు పెడితే…. వారి జేబుకు చిల్లు
రక్షించండి అంటే….. బ్క్షక్షించే పనిలో
పోలీసు యంత్రాంగం
పూర్తి వివరాలతో…. త్వరలో ప్రత్యేక కథనం
హైదరాబాద్ ప్రయత్నం ప్రత్యేక ప్రతినిధి
ఎంతో కష్టపడి చదువుకొని సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూసి ఫోన్లోనూ పేపర్లలోనూ వాట్సాప్ లోను వచ్చే సాఫ్ట్వేర్ జాబులు గురించి తెలుసుకొని వాటికి అప్లై చేసి వారు ఏమైనా డబ్బులు కట్టమంటే ఎనక ముందు చూడకుండా డబ్బులు కట్టేసి మోసపోయామని తెలిశాక పోలీస్ స్టేషన్కు వెళితే పోలీసులు కంప్లైంట్ తీసుకొని విచారణ చేస్తామని చెప్పి విచారణ చేసి ఎవరైతే మోసం చేశారో వారి దగ్గర నుంచి డబ్బులు గుంజి నిరుద్యోగులు ఇచ్చిన పిటిషన్లను పక్కన పడేసి చేస్తున్నాము చూస్తున్నాం అంటూ మాయమాటలు చెప్పుకుంటూ తిరిగే ముఠా హైటెక్ సిటీ ప్రాంతంలో పాగా వేసుకుంది దాని పూర్తి వివరాలు త్వరలో మీ ముందుకు వస్తాయి మోసపోయిన వారు దాదాపు కోటి రూపాయలు పైన మోసపోయిన నిరుద్యోగులు డబ్బులు తీసుకుని రెండు సంవత్సరాలు గడుస్తున్నా ఇస్తున్నానంటూ కాలయాపన చేసి చివరకు పోలీసులను ఆశ్రయించిన వారికి డబ్బులు ఇచ్చి కంప్లైంట్ ఇచ్చిన వారిని బెదిరించే స్థితికి పోలీసు అధికారులు వచ్చారంటే మరి ఎంత దారుణమైన స్థితికి వెళ్ళిందో ఆలోచించుకోవాలి ఈ జరిగిన తప్పులు మీద సమగ్ర విచారణ చేయగా కొంతమంది పోలీసు అధికారులు బయటకు వచ్చారు వారిని త్వరలో మీ ముందుకు తెస్తాం. మోసం చేసినవాడు సైతం 13 కంపెనీలు పెట్టి డబ్బులు అయిపోయిన ప్రతిసారి మరో కొత్త కంపెనీకి బాటలు వేసుకొని కొత్తవారిని సీట్లో కూర్చోబెట్టి నడిపించేదంతా నడిపించి చివరకు కంపెనీలు మూసేస్తున్నారు వీరిపై ప్రత్యేక కథనం త్వరలో




