All

20 సంవత్సరాలుగా వెనుకబడిన మొదటిసారి సర్పంచి అవకాశం…. దక్కించుకుందాం మనమే బాగు చేసుకుందాం మన గ్రామాన్ని…,

ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదు.... టి ఎస్ ఆర్ ఆంజనేయులు

 

20 సంవత్సరాలుగా వెనుకబడిన మొదటిసారి సర్పంచి అవకాశం…. దక్కించుకుందాం మనమే
బాగు చేసుకుందాం మన గ్రామాన్ని…,
ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదు…. టి ఎస్ ఆర్ ఆంజనేయులు
చిన్నగంజాం ప్రయత్నం న్యూస్
20 సంవత్సరాలకు పైగా ఒక్క రిజర్వేషన్లు కూడా రాలేదు అలాగని పెద్దపెద్ద నాయకులు మన గ్రామం వైపు ఎవరు చూడలేదు మన గ్రామంలో ఉండే నాయకులే మన వైపు చూడటం లేదు కేవలం పంచాయతీ సర్పంచ్ పదవి అభివృద్ధి చేసుకోవడానికి తప్ప మనకి మరో అవకాశం లేదు మరో ఆశ లేదు నిజానికి చిన్నగంజాం పంచాయతీ మనకి ఎప్పుడూ అవకాశాన్ని ఇవ్వలేదు అది కూడా మన నాయకులే మనకు ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా ప్రతి ఒక్కరూ 26వ తేదీ మంచం గుర్తుకు ఓటు వేసి మన అభ్యర్థిని అఖండ మెజార్టీతో గెలిపించి సోపిరాలను అభివృద్ధి చేసుకుందాం అంటూ టి ఎస్ ఆర్ చిన్నగంజాం లో చూపిరాల గ్రామంలోనూ వీధి వీధి తిరుగుతూ అందరికీ పేరుపేరునా చెప్పుకుంటూ విజయానికి బాటలు వేస్తున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker