All
ఓ యువకుడు షేర్ చేసిన వీడియో మరియు సమాచారం…

మెట్టుగూడ చౌరస్తాలో 74 ఏళ్ల వయసు ఉన్న మా నాన్న తో Chilkalguda Traffic Police Station AR ASI M. మహేందర్ గారు మాట్లాడిన తీరు తీవ్ర అభ్యంతరకరం. విధుల్లో ఉన్న పోలీసు అధికారి అయినా, ప్రజలతో గౌరవంగా మాట్లాడటం కనీస బాధ్యత. ముఖ్యంగా వృద్ధుల పట్ల సంయమనం, మర్యాద పాటించాలి. ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించి, తగిన విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను.



