All
ఐడియల్గ,ణేష్ ఆనంద్ ఎక్స్ క్లూజివ్స్ కంపెనీలో బాంబ్ బ్లాస్ట్…
ప్రమాద దాటికి చెల్లాచెదురైన భవన భాగాలు..
నార్కట్పల్లి (మం) గోపులాయిపల్లి వద్ద గల గణేష్ ఆనంద్ ఎక్స్ క్లూజివ్స్ కంపెనీలో బాంబ్ బ్లాస్ట్…
ప్రమాదంలో నలుగురు కార్మికులకు తీవ్రగాయాలు…
క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించిన కంపెనీ నిర్వాహకులు…
బాధితుల్లో ముగ్గురికి సీరియస్…

ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు….


