తెలంగాణ
మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక పై కాంగ్రెస్ సమావేశం

హైదరాబాద్ గాంధీ భవన్ లో “మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక” పై 14 మంది కమిటీ సభ్యులతో టిపిసిసి ఇంచార్జ్ మాణిక్యం ఠాకూర్, ఎన్ఎస్ బోస్ రాజు , నదీమ్ జావేద్ , రోహిత్ చౌదరి,సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హనుమకొండ& వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు.


