ఆంధ్రప్రదేశ్జాతీయ వార్తలుతెలంగాణముఖ్యాoశాలు
దేశంలో మంకీ ఫాక్స్ కలకలం రెండవ కేసు కేరళలో
ప్రపంచవ్యాప్తంగా కలవరపెడుతున్న మంకీ ఫాక్స్ భారత్ ను ఆందోళన గురిచేస్తుంది తాజాగా కేరళలో రెండవ కేసు నమోదు అయినట్లు కన్నూర్ జిల్లాలో చూసినట్లు సోమవారం నాడు వైద్య ఆరోగ్యశాఖ ధ్రువీకరించింది. 31 ఏళ్ళ వ్యక్తిలో మంకీ ఫాక్స్ బయటపడిందని తెలిసింది.



