Allతెలంగాణముఖ్యాoశాలు
పి.హెచ్.ఆర్ యూత్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

డాక్టర్ పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని పి.హెచ్.ఆర్ యూత్ ఆధ్వర్యంలో రక్తదానం, అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమం 21-08-2022 ఆదివారం నాడు ఉదయం 8:00|గం నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు కే.పి.హెచ్.బీ కాలనీ రమ్యగ్రౌండ్స్ నందు నిర్వహిస్తున్నట్లుగా నిర్వాహకులు తెలియజేస్తున్నారు ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే రక్తదానం చేయాలనుకొనే వారు ఈ క్రింది నంబర్లకు కాంటాక్ట్ అవ్వవలసినదిగా వారు కోరుచున్నారు.
రవి 9346444581, తోట రమేష్ 9440031538



