తెలంగాణముఖ్యాoశాలు
హైదరాబాద్ పోలీసులకు ప్రతిష్టాత్మక ‘స్కోచ్’ అవార్డులు

దేశంలో వివిధ సంస్థల సేవలను గుర్తిస్తూ ప్రతి సంవత్సరం అవార్డులు ప్రకటించే ప్రముఖ స్కోచ్ ఫౌండేషన్ సంస్థ ద్వారా హైదరాబాద్ పోలీసులకు రెండు అవార్డులు లభించాయి ఇందులో
1. ఇంటిగ్రేటెడ్ ఈ చల్లాన్ డేటాబేస్ సిస్టమ్ ద్వారా పెద్ద సంఖ్యలో దొంగతనం వాహనాలు, ఇతర క్రిమినల్ కేసులు కిడ్నాప్ చేయడం, దృష్టిని మళ్లించడం మొదలైన కేసులు పరిష్కరింపబడ్డాయి .అందుకు గాను . ‘ఇంటిగ్రేటెడ్ ఈ చల్లాన్ డేటాబేస్ మేనేజ్‌మెంట్’ కోసం స్కోచ్ గోల్డ్ అవార్డ్ గెలుచుకుంది మరియు
2, ITMS టెక్నాలజీ ANPR కెమెరాలకు స్కోచ్ సిల్వర్ అవార్డుగెలుచుకుంది , దీని ద్వారా దొంగతనం, హిట్ అండ్ రన్ యాక్సిడెంట్ వంటి నేరాలు, స్నాచింగ్ వంటి హాట్ లిస్టెడ్ వాహనం.. సిమినల్ కేసులు గుర్తించబడ్డాయి.



