తెలంగాణముఖ్యాoశాలు
పంజాగుట్ట ఏసిపి ఆధ్వర్యంలో నిమ్స్ హాస్పటల్లో పేషంట్లకు ఫ్రూట్స్ అందజేత

పంజాగుట్ట పోలీస్ స్టేషన్ సీఐ మరియు పంజాగుట్ట ఏసిపి ఆధ్వర్యంలో 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో ఘనంగా జరుగుతున్నాయి దీనిలో భాగంగా శుక్రవారం నాడు పంజాగుట్ట ఏసిపి,పంజాగుట్ట సీఐ హరిచంద్ర రెడ్డి ఆధ్వర్యంలో నిమ్స్ హాస్పటల్లో పేషంట్లకు ఫ్రూట్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఏసిపి మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలర్పించిన మహనీయులు ఎంతోమంది ఉన్నారని దేశం కోసం నేను సైతం అంటూ ముందుకు వచ్చే సైనికుడు లా పనిచేయాలని ఆయన సందర్భంగా కోరారు




