ఆంధ్రప్రదేశ్
గడపగడపకు వైసిపి జరిగేనా ?
బెదిరిపోతున్న ఎమ్మెల్యేలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం నాడు ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో పార్టీని ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాలలో గడపగడపకు వైసిపి పార్టీని ప్రజలందరూ తెలిసే విధంగా అందర్నీ కలిసి రావాలని వారి గ్రాఫ్ పెంచుకోవాలని సూచించారు లేకుంటే వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని హెచ్చరించారు సమావేశానంతరం వైసిపి ఎమ్మెల్యేలు గడపగడపకు వైసిపి ఎలా తీసుకెళ్లడం ప్రజలతో మాటలు పడడం తప్పనిసరి అని ఆలోచిస్తూ సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి ఫోన్ వస్తే చాలు బెదిరిపోతున్నారు



