ఆంధ్రప్రదేశ్ముఖ్యాoశాలు

వైసిపి రెబల్ ఎంపీ కి జనసేన స్నేహస్తం

 ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అధికారంలో ఉన్న వైసీపీ ఎంపీ రఘురామ రాజు జనసేన జెండాను పట్టుకొనున్నారని సూచనప్రాయంగా తెలుస్తుంది, ఈ సందర్భంగా కొంత మంది జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ పైన ఒత్తిడి తెచ్చినట్టు ప్రచారం జరుగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker