తెలంగాణముఖ్యాoశాలు
తెలంగాణ లో డెంగీ వ్యాధితో ముగ్గురు మృతి తో

తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇద్దరు మరియు మెదక్ జిల్లా శివంపేట మండలం శభాష్ పల్లి లో ఒక్కరు డెంగీ వ్యాధి మృతిచెందారు .భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకుచెందిన అన్నపురెడ్డిపల్లి కి చెందిన లకావత్ సైజులు 38 సంవత్సరాలు గత వారం రోజులుగా కొత్తగూడెం ఆస్పత్రిలో డెంగ్యూతో చికిత్స పొందుతూ మరణించారు వ్యాధి తీవ్రంగా పరిగణించడంతో హైదరాబాద్ కు తరలిస్తుండగా సైదులు మరణించాడు. మెదక్ జిల్లా శివంపేట మండలం శభాష్ పల్లికి చెందిన శరత్ కుమార్ 21 సంవత్సరాలు డెంగీ వ్యాధితో చికిత్స పొందుతూ సోమవారం అర్ధరాత్రి మరణించినట్టు అధికారులు తెలిపారు.



