తెలంగాణ

మూసీ నది ఉదృతంగా ప్రవహించటం చూస్తున్న ప్రజలు రాకపోకలు నిషిద్ధం

భారీ వర్షాలకు హైదరాబాద్ జంట నగరాల్లో జలాశయాలు వరద నీరు పోటు ఎక్కుతుందిమూసీ  ఉధృతంగా పెరగడంతో ముసారాంబా బ్రిడ్జిపై నుంచి రాకపోకలు నిలిపివేశారు ఈ బ్రిడ్జి  పైనుంచి నీరు ఎక్కువగా ఉండటంతో ట్రాఫిక్ నిన్న సాయంత్రమే ఆపివేశారు రేపు ఉదయం వరకు ఎవ్వరు కూడా ఈ బ్రిడ్జి  పైనుంచి ప్రయాణం చేయడం సాధ్యపడదని అధికారులు తెలిపారు దీంతో ముందస్తు చర్యల్లో భాగంగా అంబర్ పెట్  కాచిగూడ ముసారాబాద్ మలక్పెట్  మార్గాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు ఈ క్రమంలో ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణకై  ట్రాఫిక్ పోలీసుల సూచనల మేరకు దిల్ సుఖ్ నగర్  మలక్పేట్  చాదర్ఘాట్ కోటి రహదారిపై వాహనాలు రద్దీ భారీగా పెరిగింది దిల్సుఖ్నగర్ కోటి మార్గాల్లో వెళ్లే వారు ప్రత్యాయ మార్గాలు ఎంచుకోవాలని నగర పోలీసులు సూచించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker