తెలంగాణ

రాజంపేట మండల కేంద్ర పరిధి లో కస్తూర్బా పాఠశాల ప్రారంభం

కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్ర పరిధి లో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం స్థానిక ఎమ్మెల్యే విప్ గంప గోవర్ధన్ , ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్ మరియు జిల్లా కలెక్టర్ జితీష్ పాటిల్ కస్తూర్బా పాఠశాలను ప్రారంభించారు, ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఈ కార్యక్రమంలో, జెడ్పీటీసీ, ఎంపీపీ సర్పంచ్ , ఎంపీటీసీలు , ప్రజాప్రతినిధులు అధికారులు గ్రామ ప్రజలు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker