తెలంగాణ
SI రాజేంద్ర కు రెండు సంవత్సరాల జైలు శిక్ష….

మాదాపుర్ పోలిస్ స్టేషన్ పరిధిలో SI గా పనిచేస్తున్న రాజేంద్ర 2013 లో రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఒక వ్యక్తి నుంచి పది వేల రూపాయల లంచం తీసుకుంటా ఏసీబీకి పట్టుబడ్డ SI రాజేంద్ర.... కేసు నమోదు చేసి కోర్టులో చార్జ్ షీట్ వేసిన ఏసీబి అధికారులు....విచారణ అనంతరం SI రాజేంద్ర కు రేండు సంవత్సరాలు జైల్ శిక్ష తో పాటు ఐదు వేల రూపాయలు జరిమానా విధించిన కోర్టు....



