తెలంగాణ
తెలంగాణ ప్రజలకు శుభవార్త ఇంటి పన్ను లో భారీ రాయితీలు
90 శాతం వడ్డీ మాఫీ
హైదరాబాదులోని జిహెచ్ఎంసి తో పాటు అన్ని మున్సిపాలిటీల్లో మున్సిపల్ టాక్స్ బకాయిదారులకు తెలంగాణ ప్రభుత్వం 90 శాతం వడ్డీ మాఫీ చేస్తూ జీవో ఇచ్చింది. 2020- 22 మధ్య కట్టాల్సిన టాక్స్ పై రాయితీ ఇచ్చింది 2022 రెండు అక్టోబర్ 31 వరకు ఇది వర్తింప చేయడం జరుగుతుందని జీవోలో పేర్కొంది . ఇందుకోసం జీవో నెంబర్ 485 ను తీసుకొచ్చారు
వన్ టైం సెటిల్మెంట్ స్కీం కింద దీనిని ప్రవేశపెట్టినట్టు మున్సిపల్ శాఖ జీవోలో పేర్కొంది



