తెలంగాణ

ప్రగతి భవన్ సమీపంలో అగ్నిప్రమాదం….

 

 

 హైదరాబాద్ సిటీ నడి మధ్యలో ప్రగతి భవనం పక్కనే టాటా మోటార్స్ బిల్డింగ్ లోని రెండవ ఫ్లోర్లో శుక్రవారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో ప్రగతి భవనం దగ్గర ఉండే ఫైర్ సిబ్బంది అలర్ట్ గా ఉండడంతో ఈ అగ్ని ప్రమాదాన్ని పెద్దది కాకుండా ఆపగలిగారు ఈ భవనంలో ప్రసాద్ అండ్ కో సంస్థల కార్యాలయాల్లో ఈ అగ్ని ప్రమాదం జరిగింది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ఈ సంఘటనకు సంబంధించి సీఎం దగ్గర ఉండే ఫైర్ సిబ్బంది ఈ సంఘటనను బయటకు రాకుండా చూశారు ఇటువంటి ప్రాణనష్టం  జరగలేదు కాబట్టి ఆఫీసుల్లో ఉండే రికార్డులు కంప్యూటర్లు బల్లలు కొంత మేరకు అగ్నికి ఆహుతై ఉండొచ్చు ఈ సంఘటన జరుగుతున్న సమయంలో బేగంపేట కంట్రీ క్లబ్ ఎదురుగా ఉన్న మెడికల్ హాస్పిటల్ బిల్డింగ్ లో రెంట్ హౌస్ లో వెల్డింగ్ చేస్తుండగా అగ్ని ప్రమాదం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker