All
అయ్యప్ప నామస్మరణతో మార్మోగిన యువత..
స్వామియే శరణం అయ్యప్ప’ అంటూ భక్తితో నినదించిన జెన్ జీ యువత వీడియో
అయ్యప్ప నామస్మరణతో మార్మోగిన యువత..
‘స్వామియే శరణం అయ్యప్ప’ అంటూ భక్తితో నినదించిన జెన్ జీ యువత వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆధునిక కాలంలోనూ సంప్రదాయాలు, భక్తి భావాలను కొనసాగిస్తున్న యువతను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు

