రేవంత్ రెడ్డి సీఎం కుర్చీలో కూర్చున్నా రియల్ ఎస్టేట్ వ్యాపారిలా మాత్రమే వ్యవహరిస్తున్నారు
రంగారెడ్డి కలెక్టర్ వద్దకు వెళ్లి సీఎం విషయాలు నేర్చుకోవాలి
ఖైరతా బాద్ నియోజకవర్గ బీ ఆర్ ఎస్ నేతలతో కలిసి తెలంగాణ భవన్ లో గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదు కియోస్క్ నమూనాలను ఆవిష్కరించిన అనంతరం ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ మీడియా తో మాట్లాడారు
…ప్రెస్ మీట్ పాయింట్స్ ..
రేవంత్ రెడ్డి సీఎం కుర్చీలో కూర్చున్నా రియల్ ఎస్టేట్ వ్యాపారిలా మాత్రమే వ్యవహరిస్తున్నారు
మియాపూర్ భూముల వివాదం 1995 నుంచి వివాదం నలుగుతోందని రంగారెడ్డి కలెక్టర్ నారాయణ రెడ్డి స్పష్టంగా చెప్పారు

కోర్టు తీర్పులను కూడా చూసి బట్ట గాల్చి మీద పడేస్తామంటే ఊరుకునేది లేదు
దేశంలోనే అతిపెద్ద భూస్వామి రేవంత్ రెడ్డి
క్యూర్ పరిధిలోని ఏడు లక్షల ఎకరాలకు సీఎం గుత్తేదారుగా ఉన్నారు
ఎక్కడ పడితే అక్కడ అప్పనంగా భూములను కబ్జా చేస్తున్నారు
మియాపూర్ భూములను పేదల కోసం ఉపయోగించాలి కానీ… మళ్లీ దందాలు చేస్తామంటే ఊరుకునేది లేదు
(ఈ కార్యక్రమం లో మన్నె గోవర్ధన్ రెడ్డి ,విప్లవ్ కుమార్ ,మహేష్ యాదప్ ,రాజారాం యాదవ్ తదితరులు పాల్గొన్నారు )


