All

మాదాపూర్ లో గన్ ఫైర్ ఒకరి మృతి

 భూ వివాదంలో సోమవారం తెల్లవారుజామున కాల్పులు కలకలంటైంది మాదాపూర్ లో ఇస్మాయిల్ అనే వ్యక్తి నీ మజీద్ అనే వ్యక్తి కాల్చి చంపాడు ఈ కాల్పుల్లో మరొకరికి గాయాలు అయ్యాయి 250 గజాల స్థలానికి సంబంధించి వివాదంతోనే కాల్పులు జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు ఇస్మాయిల్ మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker