All

బల్విందర్ సింగ్…. సిక్ జిందర్ కౌర్…..పైన చీటింగ్ కేసు నమోదుచేయా లి

38ఈ భూమి వారసులు

పిటి ల్యాండ్ ను సగం వారసులతో సంతకాలు చేసుకొని భూమిని కొట్టేసిన బల్విందర్ సింగ్…. సిక్ జిందర్ కౌర్…..
15 మంది వారసులతో ఉన్న భూమి 6సంతకాలతో సరిపోతుందా…….
ఫోర్జరీ పత్రాలు..? ఫోర్జరీ సంతకాలతో… భూమిని కొట్టేసిన వైనం
జన్వాడ సర్వేనెంబర్ 170 లో 12 ఎకరాలు కబ్జా…..
అడిగితే బెదిరింపులు…. ఆపై వేధింపులు
హైదరాబాద్ ప్రయత్నం ప్రత్యేక ప్రతినిధి
ఫోర్జరీ సంతకాలతో భూమి వారసులని మభ్యపెట్టి 15 మంది కుటుంబ సభ్యులు గాను ఆరుగురితో సంతకాలు పెట్టించి సబ్ రిజిస్టర్ ను మోసం చేసి 12 ఎకరాల ప్రొటెక్టెడ్ టేనెంట్ భూమిని కొట్టేసిన హైదరాబాద్కు చెందిన సుక్ జిందర్ కౌర్ మరియు బల్విందర్ సింగ్ అను వ్యాపారస్తులు జన్వాడకు సంబంధించిన సర్వే నంబర్ 170 లో ఉన్న 12 ఎకరాల భూమిని రిజిస్టార్ ను మోసం చేసి వారసులు లేరు అని చెప్పి ఉన్న వారసు చేత సంతకాలు పెట్టించానని మోసపూరిత మాటలు చెప్పి భూమిని అప్పనంగా కొట్టేశాడు ఇది నిజం . 2005 లో బి / 1694, B/1697, తాసిల్దార్ ఆఫీస్ లో 25వ సంవత్సరంలో రిపోర్టు రాయించి సబ్ రిజిస్టార్ ను తాసిల్దార్ ను మోసం చేసి భూమిని కొట్టేశాడు అని భూమి వారసులు వాపోతున్నారు మాభూమి మాకు ఇప్పించండి రూల్ ప్రకారం మా భూమి మాకు వస్తే చాలని వారు కన్నీటి పర్యంతం అవుతున్నారు ముఖ్యంగా 38e సర్టిఫికెట్ పొందిన వారిలో బచ్చన్న గారి బలరాం బచ్చన్న గారి లక్ష్మయ్య వీరికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఈ 12 ఎకరాలకు సంబంధించిన వారసులు బొచ్చన్న గారి బలరాం సంబంధించి లక్ష్మమ్మ జంగయ్య లలిత బలరాం గంగ గౌరీ రేణుక వీరందరూ వారసులుగా ఉన్నారు కానీ బల్విందర్ సింగ్ మాత్రం లక్ష్మయ్య రెండో వాటాదారుడు ఆయనకు సంబంధించిన బాలయ్య యాదయ్య నగేష్ శ్రీను లక్ష్మయ్య రమేష్ అనే వారి చేత మాత్రమే సంతకాలు తీసుకొని భూమిని తన ఆధీనంలో చేసుకున్నాడు ఇటీవల కాలంలో భూమికి సంబంధించి వారసులు ఎక్కువగా ఉన్నారని అక్కడ తప్పు జరిగిందని కోర్టు ఫిలింనర్ డిగ్రీ ఇచ్చింది దీంతో బల్విందర్ సింగ్ ఆ భూమిని మరొకరికి అమ్మడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు రోజుకి ఇద్దరు ముగ్గురు వ్యాపారస్తులను తీసుకొచ్చి తనకు భూమిపైన పూర్తి హక్కులు ఉన్నాయని చెప్పుకుంటూ వచ్చారు కానీ సోమవారం నాడు భూమికి సంబంధించిన వారసులు భూమి దగ్గరికి వచ్చి ఎవరో కొనరాదని అని చెప్పి వెళ్లారు సరైన సంతకాలు లేకుండా వారసులను వదిలిపెట్టి మాయమాటలు చెప్పి అధికారులను మోసం చేసి తాసిల్దారును సబ్ రిజిస్టార్ ను మోసగిచ్చి భూమిని కా చేసిన వారిపైన చీటింగ్ కేసు నమోదు చేయాలని వారసులు కోరుతున్నారు మరి పోలీసు వారు ఏం చేస్తారో వేచి చూడాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker