All

అక్రమ హైడ్రా కూల్చివేతలు..

బాధితులకు అండగా BRS యువ నాయకుడు !మాజీ యువ ప్రధాన కార్యదర్శి కార్తిక్ రాయల్

అక్రమ హైడ్రా కూల్చివేతలు.. ….బాధితులకు అండగా BRS యువ నాయకుడు !మాజీ యువ ప్రధాన కార్యదర్శి కార్తిక్ రాయల్.

హైదరాబాద్ ప్రయత్నం న్యూస్
మాధాపూర్‌లోని నవభారత్ నగర్‌లో హైడ్రా కూల్చివేతల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులకు అండగా నిలుస్తూ, వారి సమస్యల పరిష్కారం కోసం పోరాటానికి సిద్ధమైన BRS యువ నాయకుడు కార్తిక్ రాయల.

బాధితుల పక్షాన నిలబడటం మా బాధ్యత. ప్రజలకు ఎప్పుడైనా అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నించడం మా హక్కు. పేదల కన్నీళ్లకు విలువ ఇవ్వాలి. బాధితులకు న్యాయం జరిగే వరకు వారి గొంతుకగా నిలబడి పోరాటం కొనసాగిస్తాం.

ప్రజల కోసం.. ప్రజల పక్షాన.. న్యాయం జరిగే వరకు మా పోరాటం ఆగదు! హైడ్రా అధికారులకు అడ్డుకోవడంతో స్థానిక పోలీసులు ఆయన అరెస్టు చేశారు స్టేషన్ కి తరలించారు

మాజీ యువ ప్రధాన కార్యదర్శి
కార్తిక్ రాయల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker